2 Jan 2021 10:28 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీలో ఇప్పట్లో స్థానిక...

ఏపీలో ఇప్పట్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగవా?

ఏపీలో ఇప్పట్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగవా? తాజాగా మరో ఆరు నెలల పాటు స్పెషల్‌ ఆఫీసర్ల పాలన పొడిగించడం చూస్తే ఇప్పట్లో ఎన్నికల జరిగే అవకాశం కనిపించడం లేదు.

ఏపీలో ఇప్పట్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగవా?
X

ఏపీలో ఇప్పట్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగవా? తాజాగా మరో ఆరు నెలల పాటు స్పెషల్‌ ఆఫీసర్ల పాలన పొడిగించడం చూస్తే ఇప్పట్లో ఎన్నికల జరిగే అవకాశం కనిపించడం లేదు. స్పెషల్‌ ఆఫీసర్ల పాలన జూలై వరకు పొడిస్తూ జీవో తీసుకువచ్చింది జగన్ సర్కారు. తాజా జీవో ప్రకారం ఆగస్టు లేదా సెప్టెంబరులో ఎన్నికలు పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ఈ అంశం హైకోర్టులో ఉన్నా కావాలనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తోందంటూ మండిపడుతున్నారు టీడీపీ నేతలు.

Next Story