LOKESH: ఇదంతా మనకు అవసరమా అని బ్రాహ్మణి అడిగింది

LOKESH: ఇదంతా మనకు అవసరమా అని బ్రాహ్మణి అడిగింది
X

సింగపూర్ పర్యటనలో ఉన్న నారా లోకేశ్... చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి పరిస్థితులను మరోసారి గుర్తు చేసుకు- న్నారు. " గతంలో చంద్రబాబు అరెస్టయినపుడు ఇదంతా మనకు అవసరమా అని బ్రాహ్మణి అడిగింది. అదే సమ- యంలో హైదరాబాద్లో 45వేల మంది ఐటీ నిపుణులు చం- ద్రబాబు వెంట ఉంటామని చెప్పారు. ఐటీ నిపుణులు అం- డగా నిలబడ్డారు.. అదే మాకు కొండంత ధైర్యం ఇచ్చింది. తెలుగు జాతి అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచేందుకు కష్టపడాలని ఆరోజే నిర్ణయించుకున్నా. దారి తప్పిన రాష్ట్రా- న్ని గాడిలో పెట్టేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నా- రు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ను రోల్ మోడల్గా తీసుకుంటున్నాం" అని లోకేశ్ తెలిపారు. రా- ష్ట్రాన్ని దారిలో పెట్టే విషయంలో కష్టపడినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని లోకేశ్ తెలిపారు.

Tags

Next Story