MANA MITRA: మన మిత్రలో మరిన్ని సేవలు

MANA MITRA: మన మిత్రలో మరిన్ని సేవలు
X
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇక 700 రకాల సేవలు.. ఇప్పటికే 500 రకాల సేవలు అందిస్తున్న ఏపీ సర్కార్... ఆగస్టు 15 నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు

మన­మి­త్ర వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్ ద్వా­రా పౌ­ర­సే­వ­లు అం­ది­స్తు­న్న ఏపీ ప్ర­భు­త్వం.. తా­జా­గా మరో కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. మన­మి­త్ర వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్‌­లో పౌ­ర­సే­వ­ల­ను 700లకు పెం­చా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. ఆగ­స్ట్ 15వ తేదీ నా­టి­కి 700 పౌర సే­వ­ల­ను మన­మి­త్ర వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్ ద్వా­రా అం­దిం­చే­లా చర్య­లు తీ­సు­కో­వా­ల­ని అధి­కా­రు­ల­ను చం­ద్ర­బా­బు ఆదే­శిం­చా­రు. మరో­వై­పు మన­మి­త్ర వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్ సే­వ­ల­ను జన­వ­రి­లో ప్రా­రం­భిం­చా­రు. 161 సే­వ­ల­తో మన­మి­త్ర వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్ ప్రా­రం­భం కాగా.. ఈ సే­వ­ల­ను క్ర­మం­గా వే­యి­కి పెం­చా­ల­ని ప్ర­భు­త్వం భా­వి­స్తోం­ది. ప్ర­భు­త్వ సే­వ­ల­కో­సం కా­ర్యా­ల­యాల చు­ట్టూ తి­ర­గా­ల్సిన పని­లే­కుం­డా వా­టి­ని ఇం­టి­నుం­చే పొం­దేం­దు­కు రా­ష్ట్ర­ప్ర­భు­త్వం వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్‌­ను తీ­సు­కొ­చ్చిం­ది. మన­మి­త్ర పే­రిట అమ­ల­వు­తు­న్న ఈ కా­ర్య­క్ర­మం ద్వా­రా రా­ష్ట్రం­లో ఎక్క­డి­నుం­చై­నా సే­వ­లు పొం­దేం­దు­కు, ఫి­ర్యా­దు­లు చే­సేం­దు­కు సచి­వా­లయ ఉద్యో­గుల ఆధ్వ­ర్యం­లో అవ­గా­హన కా­ర్య­క్ర­మా­లు కూడా ని­ర్వ­హిం­చా­రు. మన­మి­త్ర వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్ ద్వా­రా ఈ పౌ­ర­సే­వ­లు అం­ది­స్తు­న్న ప్ర­భు­త్వం వా­టి­ని 700కు పెం­చా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. ఈనెల 15వ తే­దీ­నుం­చి మన­మి­త్ర వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్ ద్వా­రా ఈ సే­వ­ల­ను అం­దిం­చే­లా చర్య­లు చే­ప­ట్టా­రు. ఈ ఏడా­ది జన­వ­రి­లో 26 ప్ర­భు­త్వ శా­ఖ­ల­కు సం­బం­ధిం­చిన 161 సే­వ­ల­తో 'మ­న­మి­త్ర వా­ట్స­ప్ గవ­ర్నె­న్స్' ప్రా­రం­భం కాగా, సే­వ­ల­ను క్ర­మం­గా పెం­చా­రు. ప్ర­స్తు­తం 500 సేవల దాకా అం­దు­తు­న్నా­యి. వీ­టి­ని 15వ తేది నుం­చి 700దాకా పెం­చా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. ఆగ­స్ట్ 15వ తేదీ నా­టి­కి మన­మి­త్ర వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్ సేవల సం­ఖ్య­ను 700లకు పెం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. సీఎం నారా చం­ద్ర­బా­బు నా­యు­డు ఈ మే­ర­కు అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. 9552300009 నం­బ­ర్ ద్వా­రా మన­మి­త్ర వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్ సే­వ­లు అం­ది­స్తు­న్న సం­గ­తి తె­లి­సిం­దే. ఇం­దు­లో భా­గం­గా వి­ద్యా­ర్థు­ల­కు పరీ­క్షల హాల్ టి­కె­ట్లు, ప్ర­జ­ల­కు

రే­ష­న్ కా­ర్డుల సే­వ­లు, తల్లి­దం­డ్రు­ల­కు తల్లి­కి వం­ద­నం పథకం స్టే­ట­స్, రై­తు­ల­కు అన్న­దాత సు­ఖీ­భవ పథకం స్టే­ట­స్ తె­లు­సు­కు­నే వె­స­లు­బా­టు కల్పిం­చా­రు. అలా­గే ఆర్టీ­సీ బస్ టి­కె­ట్ల నుం­చి దే­వా­ల­యాల సేవల వరకూ.. రె­వె­న్యూ సేవల నుం­చి కరెం­ట్ బి­ల్లుల చె­ల్లిం­పుల వరకూ అనేక సే­వ­లు మన­మి­త్ర వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్ ద్వా­రా అం­ది­స్తు­న్నా­రు. 2025 జన­వ­రి­లో 161 సే­వ­ల­తో మన­మి­త్ర వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్ మొ­ద­లైం­ది. క్ర­మం­గా ఈ సేవల సం­ఖ్య­ను ప్ర­స్తు­తం 500లకు చే­ర్చా­రు. ఆగ­స్ట్ 15వ తేదీ నా­టి­కి ఈ సం­ఖ్య­ను 700 సే­వ­ల­కు పెం­చా­ల­నే లక్ష్యం­తో పని­చే­స్తు­న్నా­రు. పీ­పు­ల్, నే­చ­ర్, టె­క్నా­ల­జీ­ల­కు ప్రా­ధా­న్యం ఇస్తూ పాలన సా­గి­స్తే అత్యు­త్తమ ఫలి­తా­లు సా­ధిం­చ­వ­చ్చ­ని చం­ద్ర­బా­బు అన్నా­రు. ప్ర­జల జీవన ప్ర­మా­ణా­ల­ను పెం­చ­డ­మే లక్ష్యం­గా ప్ర­ణా­ళి­క­లు రచిం­చు­కో­వా­ల­ని సూ­చిం­చా­రు. మన మి­త్ర ద్వా­రా ప్ర­జ­లు ఇంటి దగ్గ­రే కూ­ర్చు­నే అన్ని పను­లు చే­య­వ­చ్చ­న్నా­రు.

Tags

Next Story