గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు తప్పిన ప్రమాదం

గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు తప్పిన ప్రమాదం

నెల్లూరులోని గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నాయుడుపేట మల్లాం క్రాస్ రోడ్డు వద్ద... ముందు వెళుతున్న లారీని ఆయన కారు ఢికొట్టింది. దీంతో కారులో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్‌కు, ఆయన గన్‌మెన్, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని హుటా హుటిన చెన్నై ఆస్పత్రికి తరలించారు. చెన్నై నుంచి నెల్లూరు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జైంది.

Tags

Next Story