వైసీపీకి మద్దతిచ్చే వంద కుటుంబాలు.. బాలయ్య సమక్షంలో టీడీపీలో చేరిక

X
హిందూపురంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ..టీడీపీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపారు. మొదటిరోజు పర్యటనలో భాగంగా హిందూపురం పట్టణంలోని టీడీపీ నాయకుల పిల్లలను కలిశారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడం, త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా జరగనుండడంతో.. నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరిపారు. వైసీపీకి మద్దతిస్తున్న వంద కుటుంబాలు..బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
