చంద్రబాబుకు రాఖీ కట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క..!

X
By - /TV5 Digital Team |22 Aug 2021 4:00 PM IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకి రాఖీ కట్టారు ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకి రాఖీ కట్టారు ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత. అన్న చెల్లెళ్లు, అక్క తమ్ముడు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన మనువడికి రాఖీలు కట్టారు సీతక్క, పరిటాల సునీత, పీతల సుజాత.
రాఖీ పండుగ సందర్బంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కు రాఖీ కట్టి, రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియచేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, పరిటాల సునీత, పీతల సుజాత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న. చంద్రబాబు నాయుడు వారికి ఆశీస్సులు అందచేశారు. pic.twitter.com/ikAW12TP4F
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) August 22, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com