ఆ నావ సంగతి పక్కనపెట్టి మునిగిపోయే రాష్ట్రం గురించి ఆలోచించండి : ఎంపీ కనకమేడల

ఆ నావ సంగతి పక్కనపెట్టి మునిగిపోయే రాష్ట్రం గురించి ఆలోచించండి : ఎంపీ కనకమేడల

అందరూ ఆమోదించి ప్రధానితో శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి అని... టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు. రాజధానిలో ఇప్పటికే 10వేల కోట్లు ఖర్చయిందన్నారు. ఉద్యోగుల గృహసముదాయల నిర్మాణం 90 శాతం పూర్తయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... 3 రాజధానుల ప్రకటన ఎలా చేస్తారని కనకమేడల ప్రశ్నించారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో సంఝాయిషీ ఇవ్వాలన్నారు. మునిగిపోయే నావ అంటూ టీడీపీని అంటున్నారు.... ఆ నావ సంగతి పక్కనపెట్టి మునిగిపోయే రాష్ట్రం గురించి ఆలోచించండని.. కనకమేడల సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story