డీజీపీపై ఎంపీ కేశినేని నాని విమర్శలు

డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై విజయవాడ ఎంపీ కేసినేని నాని విమర్శలు గుప్పించారు. డీజీపీ గౌతమ్ సవాగ్ రాష్ట్రాన్ని జైలుగా మార్చారని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాల్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సలాం కుటుంబానికి న్యాయం చేయాలని కోరితే... అందరినీ గృహనిర్బంధం చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అందరికీ అండగా ఉంటుందని... సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెబుతున్నారు కేసినేని నాని.
Next Story