Navaneeth kour : శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ నవనీత్ కౌర్..!

X
By - TV5 Digital Team |25 Jun 2021 3:30 PM IST
Navaneeth kour : మహరాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
Navaneeth kour : మహరాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీNavaneeth kour : శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ నవనీత్ కౌర్‌చాలా సంతోషంగా ఉందని కౌర్ స్పష్టం చేశారు. ప్రతి ఏడాది స్వామి వారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తోందని చెప్పుకొచ్చారు. రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశానని .. దీంతో కోర్టులో స్టే రావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు ప్రజలంటే ఎనలేని అభిమానం అని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రలో రైతులు ఎంతో కష్టపడుతున్నారని .. వారికోసం తనవంతూ ప్రయత్నంగా ఏదో ఒకటి చేస్తానని తెలిపారు. పార్లమెంట్ లో అవకాశం వస్తే తెలుగు ప్రజల తరుపున పోరాడతానని నవనీత్ కౌర్ పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com