బిగ్ బ్రేకింగ్..రాష్ట్రపతికి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ.. స్పందించిన రాష్ట్రపతి భవన్‌

బిగ్ బ్రేకింగ్..రాష్ట్రపతికి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ.. స్పందించిన రాష్ట్రపతి భవన్‌
వచ్చే శుక్రవారం రఘురామకృష్ణ రాజుకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌

*రాష్ట్రపతికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ

*తనపై పెట్టిన కేసుల వివరాలను రాష్ట్రపతికి అందించిన ఎంపీ రఘురామ

*నియోజకవర్గంలో తనను పర్యటించనివ్వకపోవడాన్ని వివరించిన ఎంపీ

*దళిత క్రైస్తవుల అంశంపై ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో..

*ఏపీలో తనపై తప్పుడు కేసులు పెట్టారని రాష్ట్రపతికి తెలిపిన రఘురామ

*రఘురామ లేఖపై వెంటనే స్పందించిన రాష్ట్రపతి భవన్‌

*వచ్చే శుక్రవారం రఘురామకృష్ణ రాజుకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌

అక్రమ కేసులు పెట్టి.. తనను నియోజకవర్గంలో పర్యటించనివ్వకుండా చేస్తున్నారంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. తనపై పెట్టిన కేసుల వివరాలను రాష్ట్రపతికి అందించారు. దళిత క్రైస్తవుల అంశంపై ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో.. ఏపీలో తనపై తప్పుడు కేసులు పెట్టారని రాష్ట్రపతికి రఘురామ తెలిపారు.

రఘురామ లేఖపై రాష్ట్రపతి భవన్‌ వెంటనే స్పందించింది. వచ్చే శుక్రవారం రఘురామకృష్ణ రాజుకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.

Tags

Next Story