వైసీపీ నేతల పాదయాత్రకు లేని కరోనా అడ్డంకి.. స్థానిక ఎన్నికలకు ఎందుకు? : ఎంపీ రఘురామ కృష్ణరాజు

వైసీపీ నేతల పాదయాత్రకు లేని కరోనా అడ్డంకి.. స్థానిక ఎన్నికలకు ఎందుకు? : ఎంపీ రఘురామ కృష్ణరాజు
X

వైసీపీ నేతల పాదయాత్రకు లేని కరోనా అడ్డంకి.. స్థానిక ఎన్నికలకు ఎందుకని ప్రశ్నించారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. సంకల్పయాత్ర పూర్తై మూడేళ్లైన సందర్భంగా వైసీపీ నేతలు గ్రామాల్లో పాదయాత్రలు చేస్తున్నారు. అలాంటి వేడుకలకు లేని అడ్డంకి ఎన్నికలకు ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఎన్నికలకు భయపడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్‌ లేఖ రాయడం బాధ్యతారాహిత్యమన్నారు.

Tags

Next Story