అమరావతి మహిళలను అరెస్ట్ చేయడం దుర్మార్గం : ఎంపీ రఘురామ కృష్ణరాజు

అమరావతి మహిళలను అరెస్ట్ చేయడం దుర్మార్గం : ఎంపీ రఘురామ కృష్ణరాజు
ప్రభుత్వంలో వున్న ఒక ఎంపిగా సిగ్గుపడుతున్నానని.. ఈ ఘటనపై మహిళా హోంమంత్రి కూడా స్పందించకపోవడం దయనీయమన్నారు.

మహిళా దినోత్సవం రోజున దుర్గమ్మ ఆశీర్వాదం కోసం వెళ్తున్న మహిళలను అరెస్టు చేయడం దుర్మార్గమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రభుత్వంలో వున్న ఒక ఎంపిగా సిగ్గుపడుతున్నానని.. ఈ ఘటనపై మహిళా హోంమంత్రి కూడా స్పందించకపోవడం దయనీయమన్నారు. ఇక తనపై సీఎం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వివరిస్తూ సహచర ఎంపీలకు లేఖ రాశానన్నారు ఎంపీ రఘురామకృష్ణం రాజు.


Tags

Read MoreRead Less
Next Story