ఈఎస్‌ఐ కేసులో అచ్చెన్నాయుడిని ఇరికించానని మంత్రి జయరామే అంగీకరించారు : నారా లోకేశ్

ఈఎస్‌ఐ కేసులో అచ్చెన్నాయుడిని ఇరికించానని మంత్రి జయరామే అంగీకరించారు : నారా లోకేశ్

ఈఎస్‌ఐ స్కాంలో... టీడీపీ నేత అచ్చెన్నాయుడిని కక్ష సాధింపులో భాగంగానే ఇరికించారనే మేము మొదట్నుంచి చెబుతూనే ఉన్నామన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. ఇప్పుడు స్వయంగా మంత్రి జయరామే... ఈఎస్‌ఐ కేసులో అచ్చెన్నాయుడిని ఇరికించానని అంగీకరించారమన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు లోకేష్‌. బెంజ్ మంత్రి పేకాట మాఫియా, ఈఎస్‌ఐ స్కాం, భూదందా ఆధారాలతో సహా బయటపెట్టామని ట్వీట్‌లో తెలిపారు. మరి చర్యలెక్కడ జగన్‌రెడ్డి గారు అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story