Lokesh : జగన్‌రెడ్డి ఇసుక మాఫియా అమాయకులను బలిచేస్తోంది : నారా లోకేష్

X
By - Divya Reddy |19 Aug 2022 4:15 PM IST
Lokesh : జగన్‌రెడ్డి ఇసుక మాఫియా.. అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
Lokesh : జగన్‌రెడ్డి ఇసుక మాఫియా.. అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎల్లపల్లెలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న కిషన్ అనే యువకుడిని ఇసుకు మాఫియా హత్య చేసింది. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి కిషన్ కుటుంబానికి న్యాయం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. కిషన్‌ను హత్య చేసిన ఇసుక మాఫియా, దాని వెనుక ఉన్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లోకేష్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com