Nara Lokesh : పేలని జ'గన్' హస్తిన పయనమెందుకు.. ? లోకేష్ ట్వీట్

X
By - TV5 Digital Team |5 April 2022 12:30 PM IST
Nara Lokesh : ఏపీ సీఎం జగన్.. ఢిల్లీ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
Lokesh : ఏపీ సీఎం జగన్.. ఢిల్లీ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పేలని జ'గన్' హస్తిన పయనమెందుకు? అంటూ ట్వీట్ చేసిన లోకేష్... పలు అనుమానాలు వ్యక్తంచేశారు. బాబాయ్ హత్యలో దొరికిన అవినాష్‌ను తప్పించేందుకా? తాను కొట్టేసిన 48వేల కోట్లను కాగ్ పట్టేసిన వ్యవహారాన్ని కామప్ చేయడానికా? తనపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తులు ఆపేయాలనా? లక్షల కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లిగవ్వ కూడా దక్కకుండా..మహిళల ఆస్తిహక్కు రద్దు చేయాలనా? అంటూ ఏ1, ఏ2, ఏ3, ఏ4 పేరిట నాలుగు ఆప్షన్లలో ఏదంటూ ప్రశ్నించారు.
పేలని జ'గన్' హస్తిన పయనమెందుకు? pic.twitter.com/QqXF4He11h
— Lokesh Nara (@naralokesh) April 5, 2022
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com