నేడు గుంటూరు జిల్లాలో నారా లోకేశ్ పర్యటన

ఇవాళ గుంటూరు జిల్లాలో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. వరద ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించనున్నారు. మంగళగిరి, తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగనుంది. జిల్లావ్యాప్తంగా భారీవర్షాలతో వేల ఎకరాల్లో దెబ్బతిన్న నేపథ్యంలో ఇవాళ కృష్ణా కరకట్ట ప్రాంతాల్లోను, లంక గ్రామాల్లోను పరిస్థితుల్ని TDP బృందం పరిశీలించనుంది.
Next Story