మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన

X
By - Nagesh Swarna |6 Jan 2021 11:40 AM IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి పర్యటించారు. మైనార్టీ నాయకుడు షేక్ ఇక్బాల్ సోదరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. పార్టీ తరపున బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. సోదరి మృతితో కన్నీరు మున్నీరు అవుతున్న పార్టీ నేత ఇక్బాల్ ను ఓదార్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com