NCW On Gorantla : గోరంట్ల వీడియోపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్..

NCW On Gorantla : గోరంట్ల వీడియోపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్..
X
NCW On Gorantla : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవమారంపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు వెళ్లింది

NCW On Gorantla : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవమారంపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు వెళ్లింది.. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కమిషన్‌కు లేఖ రాశారు.. దాంతోపాటు ఇవాళ కాంగ్రెస్‌ ఎంపీ కూడా మహిళా కమిషన్‌కు ఇదే విషయమై లేఖ రాశారు.. ఈ లేఖపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్‌ తక్షణం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌కు కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ రేఖ శర్మ లేఖ రాశారు.. స్వతంత్ర దర్యాప్తు జరిపించి వీలైనంత త్వరగా కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని, ఏపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రేఖ శర్మ లేఖ రాశారు.

Tags

Next Story