నెల్లూరు రొట్టెల పండుగ.. సందడి లేదాయే

నెల్లూరు రొట్టెల పండుగ.. సందడి లేదాయే
నెల్లూరు రొట్టెల పండుగ.. సందడి లేదాయే

కరోనా మహమ్మారి... ఈ ఏడాది పండుగుల్ని, ఉత్సవాలను జరుపుకోవాలంటేనే భయపడేలా చేసింది. ప్రతి ఏటా నెల్లూరు జిల్లాలో అట్టహాసంగా జరిగే బారాషాహిద్‌ రొట్టెల పండుగ.. ఈ ఏడు లేదాయే ఈ సారి సందడి లేకుండా పోయింది. 4 వందల ఏళ్లుగా జరుగుతున్న ఈ వైభవం ఈ సారి బోసిపోయింది. దర్గా ప్రాంగణమంతా నిర్మానుష్యంగా మారింది. దీపాల అలంకారాలు... ఫకీర్ల డప్పుల హడావుడి లేదు.

Tags

Next Story