బిగ్ బ్రేకింగ్.. పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారుల బదిలీలో కొత్తట్విస్ట్

బిగ్ బ్రేకింగ్.. పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారుల బదిలీలో కొత్తట్విస్ట్
గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌ బదిలీ నిర్ణయాన్ని తిరస్కరించిన SEC

పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారుల బదిలీలో కొత్తట్విస్ట్

గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌ బదిలీ నిర్ణయాన్ని తిరస్కరించిన SEC

పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న దశలో..

ఉన్నతాధికారుల బదిలీ పట్ల ఎన్నికల కమిషన్ అభ్యంతరం

ఒకవేళ బదిలీ చేయాలనుకుంటే ఎన్నికల కమిషన్ నియమావళి..

అనుసరించాల్సిందేనంటున్న SEC నిమ్మగడ్డ రమేష్‌కుమార్

పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారుల బదిలీలో కొత్తట్విస్ట్ చోటుచేసుకుంది. పంచాయతీరాజ్ ‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌ను బదిలీచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరస్కరించారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న దశలో.. ఉన్నతాధికారుల బదిలీ పట్ల అభ్యంతరం తెలిపారు. ఒకవేళ బదిలీ చేయాలనుకుంటే ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో ఇప్పుడు తెరపైకి కొత్తగా మరో వివాదం వచ్చి చేరినట్టు కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story