కర్నూలు జిల్లాలో దారుణం.. వాకింగ్‌కు వెళ్లిన తండ్రీ కొడుకులపై కత్తులతో దాడి

X
By - Nagesh Swarna |6 Jan 2021 10:00 AM IST
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తెల్లవారు జామున దుండగులు రెచ్చిపోయారు. వాకింగ్ కు వెళ్లిన తండ్రీ కొడుకులపై కత్తులతో విచక్షణా రహితంగా దాడికి దిగారు దుండగులు.. ఈ దాడిలో హర్షవర్ధన్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ శుక్రవారం హర్షవర్దన్ కు వివాహం జరగనుంది. ఈ సమయంలో దాడి జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహరాం కారణమా..? పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com