ఆంధ్రప్రదేశ్

Vizianagaram : బయటపడ్డ ఆ పురాతన లాకర్‌లో ఏముందంటే..?

Vizianagaram : విజయనగరం జిల్లా రాజాంలో పురాతన నిధి బయట పడిన ఘటన కలకలం రేపింది

Vizianagaram : బయటపడ్డ ఆ పురాతన లాకర్‌లో ఏముందంటే..?
X

Vizianagaram : విజయనగరం జిల్లా రాజాంలో పురాతన నిధి బయట పడిన ఘటన కలకలం రేపింది. పురాతన ఇళ్లు కూలుస్తుండగా ఓ లాకర్ బయటపడింది. దీనికోసం ఇంటి యజమానితో కూలీలు గొడవకుదిగడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ లాకర్‌లో ఏమి లేదని ఇంటియజమాని చెపుతుండగా.. .. అందులో భారీగా బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే ఇంటియజమాని లాకర్‌ను ఇంట్లో దాచేసుకున్నాడు.

Next Story

RELATED STORIES