PADMA AWARDS: తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు

PADMA AWARDS: తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు
X
తెలుగు తేజాలకు పద్మ పురస్కారాలు

2026గానూ కేం­ద్ర ప్ర­భు­త్వం పద్మ అవా­ర్డు­ల­ను ఆది­వా­రం ప్ర­క­టిం­చిం­ది. రి­ప­బ్లి­క్‌ డే సం­ద­ర్భం­గా ఒక­రో­జు ముం­దు­గా­నే ఈ పు­ర­స్కా­రాల జా­బి­తా­ను వి­డు­దల చే­సిం­ది. ఐదు­గు­రి­కి పద్మ­వి­భూ­ష­ణ్, 13 మం­ది­కి పద్మ భూ­ష­ణ్‌, 113మం­ది­కి పద్మ­శ్రీ అవా­ర్డు­ల­ను కేం­ద్రం ప్ర­క­టిం­చిం­ది. ప్ర­ముఖ క్యా­న్స­ర్‌ వై­ద్యు­డు నోరి దత్తా­త్రే­యు­డు పద్మ­భూ­ష­ణ్‌ అవా­ర్డు­కు ఎం­పి­క­య్యా­రు. యూ­జీ­సీ మాజీ ఛై­ర్మ­న్‌ మా­మి­డాల జగ­దీ­శ్‌ కు­మా­ర్‌­ను ది­ల్లీ కో­టా­లో పద్మ­శ్రీ వరిం­చిం­ది. ఏపీ, తె­లం­గా­ణ­కు చెం­దిన 13 మం­ది­కి పద్మ పు­ర­స్కా­రా­లు వరిం­చా­యి.

తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు

గణ­తం­త్ర ది­నో­త్స­వం సం­ద­ర్భం­గా కేం­ద్రం ప్ర­భు­త్వం పద్మ అవా­ర్డు­లు) ప్ర­క­టిం­చిం­ది. ఈ ఏడా­ది మొ­త్తం 45 మం­ది­ని పద్మ అవా­ర్డు­ల­కు ఎం­పిక చే­సిం­ది. ఇం­దు­లో ఏపీ నుం­చి ఇద్ద­రి­కి, తె­లం­గాణ నుం­చి ఇద్ద­రి­కి మొ­త్తం నలు­గు­రు తె­లు­గు వా­ళ్ల­కు పద్మ­శ్రీ వరిం­చిం­ది. తెలుగు సా­హి­త్యం­లో విశేష కృషి చేసిన వెం­ప­టి కు­టుంబ శా­స్త్రి­కి పద్మ­శ్రీ(ఏపీ), గరి­మె­ళ్ల బా­ల­కృ­ష్ణ ప్ర­సా­ద్‌­కు పద్మ­శ్రీ(ఏపీ), వి­జ­య్ ఆనం­ద్‌­కు పద్మ­శ్రీ(తె­లం­గాణ), గడ్డ­మా­ను­గు చం­ద్ర­మౌ­ళి పద్మ­శ్రీ(తె­లం­గాణ) అవా­ర్డు­లు దక్కా­యి.

వీరు పద్మ విభూషణులు

కేం­ద్ర ప్ర­భు­త్వం 131 మం­ది­కి పద్మ పు­ర­స్కా­రా­ల­ను ప్ర­క­టిం­చిం­ది. ఇం­దు­లో ఐదు­గు­రి­కి పద్మ వి­భూ­ష­ణ్, 13 మం­ది­కి పద్మ భూ­ష­ణ్, 113 మం­ది­కి పద్మ­శ్రీ అవా­ర్డు­లు దక్కా­యి. బా­లీ­వు­డ్ నటు­డు ధర్మేం­ద్ర, వి. ఎస్. అచ్యు­తా­నం­ద­న్‌­ల­కు మర­ణా­నం­త­రం పద్మ వి­భూ­ష­ణ్‌ దక్కిం­ది. కె. టి. థా­మ­స్, ఎన్. రా­జ­న్, పి. నా­రా­య­ణ­న్‌­‌­తో పాటు తె­లు­గు రా­ష్ట్రాల నుం­చి ప్ర­ముఖ క్యా­న్స­ర్ వై­ద్యు­లు డా­క్ట­ర్‌ నోరి దత్తా­త్రే­యు­డు పద్మ భూ­ష­ణ్‌­కు ఎం­పి­క­య్యా­రు. పురస్కార గ్రహీతలకు ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు.

అచ్యుతానందన్‌కు పద్మ విభూషణ్

కేరళ మాజీ సీఎం అచ్యు­తా­నం­ద­న్‌­కు పద్మ­వి­భూ­ష­ణ్‌, మల­యాళ ది­గ్గజ నటు­డు మె­గా­స్టా­ర్ మమ్ము­ట్టి­కి పద్మ­భూ­ష­ణ్ అవా­ర్డు­తో కేం­ద్రం సత్క­రిం­చిం­ది. గతే­డా­ది­తో పో­ల్చి­తే ఈసా­రి పద్మ­శ్రీ అవా­ర్డు­ల­ను కేం­ద్రం సగా­ని­కి­పై­గా తగ్గిం­చిం­ది. అవా­ర్డు వి­జే­త­ల్లో అత్యంత ప్ర­ము­ఖు­ల­తో పాటు అం­త్యంత మా­రు­మూల, వె­ను­క­బ­డిన ప్రాం­తా­లు సహా వి­విధ ప్రాం­తా­ల­కు చెం­ది­న­వా­రు కూడా ఉం­డ­టం గమ­నా­ర్హం. ఆరో­గ్య సం­ర­క్షణ, వి­ద్య, జీ­వ­నో­పా­ధి కల్పన రం­గా­ల్లో సే­వ­లు అం­దిం­చిన వా­రి­ని గు­ర్తిం­చి అవా­ర్డు­లు ప్ర­క­టిం­చా­రు.

ఐదుగురికి పద్మవిభూషణ్

2026 రి­ప­బ్లి­క్ డే పు­ర­స్క­రిం­చు­కు­ని కేం­ద్ర ప్ర­భు­త్వం పద్మ అవా­ర్డు­ల­ను ప్ర­క­టిం­చిం­ది. ఇం­దు­లో మొ­త్తం ఐదు­గు­రి­కి పద్మ­వి­భూ­ష­ణ్ అవా­ర్టు­లు దక్కా­యి. ఈ పు­ర­స్కా­రా­ని­కి ఎం­పి­కైన వా­రి­లో కళల వి­భా­గం­లో ధర్మేం­ద్ర సిం­గ్ డి­యో­ల్ (మర­ణా­నం­త­రం) (మహా­రా­ష్ట్ర), ప్ర­జా వ్య­వ­హా­రా­ల్లో కే.టీ. థా­మ­స్ (కేరళ), కళల వి­భా­గం­లో ఎన్. రా­జ­మ్ (ఉత్త­ర­ప్ర­దే­శ్), సా­హి­త్యం & వి­ద్య లో పి.నా­రా­య­ణ­న్ (కేరళ), ప్ర­జా వ్య­వ­హా­రాల వి­భా­గం­లో వి.ఎస్. అచ్యు­తా­నం­ద­న్ (మర­ణా­నం­త­రం) (కేరళ) ఉన్నా­రు.

Tags

Next Story