Pattabhi Issue: పట్టాభి బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక న్యాయస్థానం

X
By - Subba Reddy |28 Feb 2023 5:00 PM IST
పట్టాభిని ఎల్లుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీటీ వారెంట్‌పై విచారణకు హజరు
గన్నవరం ఘర్షణల కేసులో అరెస్టయిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని సెక్షన్ 15-ఎ సబ్ సెక్షన్ 3, 5 పొందుపరచడానికి గల కారణాలపై పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు.. పట్టాభిని ఎల్లుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీటీ వారెంట్‌పై విచారణకు హజరుపరచాలని సూచించారు.. రేపు బాధితుడి తరపు వాదనలకు కూడా అవకాశం ఇస్తామని న్యాయమూర్తి చెప్పారు.. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానం విచారించనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com