pawan on sharmila party : షర్మిల పార్టీకి స్వాగతం చెబుతున్నాం : పవన్

pawan on sharmila party : షర్మిల పార్టీకి స్వాగతం చెబుతున్నాం : పవన్
X
pawan on sharmila party : వైఎస్ షర్మిల కొత్త పార్టీపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కొత్తపార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తామని చెప్పారు.

pawan on sharmila party : వైఎస్ షర్మిల కొత్త పార్టీపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కొత్తపార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తామని చెప్పారు. కొత్తపార్టీలు రావాలని, ఆ పార్టీలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నేలని, ఇలాంటి నేలలో కొత్త రక్తం, చైతన్యంతో కూడుకున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. అయితే పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైనదని పవన్ అన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయలని భావిస్తున్నా... తనకు డబ్బు బలం లేదని చెప్పారు..కుటుంబ వారసత్వం ఉన్నవాళ్లే కాకుండా ఇతరులు కూడా రాజకీయాల్లోకి రావాలని జనసేనాని ఆకాంక్షించారు.

Tags

Next Story