Pawan Kalyan: నా సిద్దాంతాల ఆధారంగానే పార్టీ ముందుకు వెళుతుంది- పవన్ కల్యాణ్

Pawan Kalyan: నా సిద్దాంతాల ఆధారంగానే పార్టీ ముందుకు వెళుతుంది- పవన్ కల్యాణ్
Pawan Kalyan: సంకుచిత భావాలతో ఏర్పడిన పార్టీలు సమాజంలో ఎక్కువ కాలం నిలువలేవన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.

Pawan Kalyan: సంకుచిత భావాలతో ఏర్పడిన పార్టీలు సమాజంలో ఎక్కువ కాలం నిలువలేవన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. ఉన్నతమైన ఆలోచనలతో ఏర్పడిన పార్టీలు సైతం కాలం గడిచేకొద్దీ ఒకవైపు వెళ్లిపోయాయన్నారు. విజయవాడలో పార్టీ వీర మహిళల శిక్షణా శిబిరానికి హాజరైన పవన్ కల్యాణ్‌..... కులాలు,మతాల ఆధారంగా ఏర్పడిన పార్టీలు సైతం ఎక్కువ కాలం నిలువలేవన్నారు. అందుకే తానే స్వయంగా అధ్యయనం చేసి జనసేనకు కొన్ని సిద్దాంతాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటి ఆధారంగా పార్టీ ముందుకు పోతుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story