Pawan Kaylan on YCP : వైసీపీ ప్రభుత్వం పై పవన్ సెటైర్ ..!

Pawan Kaylan on YCP : వైసీపీ ప్రభుత్వం పై పవన్ సెటైర్ ..!
Pawan Kaylan on YCP : ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు.

Pawan Kaylan on YCP : ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ట్విట్టర్‌ వేదికగా మరోసారి స్పందించారు. ఎన్ని వాగ్దానాలు చేసినా.. ఎన్ని అరుపులు అరిచినా.. ఏపీ బడ్జెట్టుని ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా... సంపాదన కన్నా ఎక్కవ ఖర్చు పెట్టలేరు.. పండించిన దాని కన్నా ఎక్కవ పంచలేరు... ఈ మౌలిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరచినట్టుందని ట్వీట్‌ చేశారు.తాకట్టులో అంధ్రప్రదేశ్ అనే హెడ్డింగ్ తో ఉన్న ఫోటోను పవన్ పోస్ట్ చేశారు.


Tags

Read MoreRead Less
Next Story