తిరుపతిలో జడ్జి రామకృష్ణపై పోలీసుల దురుసు ప్రవర్తన

తిరుపతిలో జడ్జి రామకృష్ణపై పోలీసుల దురుసు ప్రవర్తన

తిరుపతిలో జడ్జి రామకృష్ణతో పోలీసుల దురుసుగా ప్రవర్తించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ కోసం బయల్దేరిన రామకృష్ణను.. పోలీసులు మూడు వాహనాల్లో పీలేరు నుంచి ఫాలో అయ్యారు. కొర్లగుంట జంక్షన్‌లో కారుని ఆపి తాళాలు, సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణను జీపులో తీసుకెళ్లారు. ఆ తర్వాత వంశీకృష్ణను వదిలేశారు. పోలీసుల తీరుపై జడ్జి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story