Home
 / 
ఆంధ్రప్రదేశ్ / తాడిపత్రి పట్టణంలో 144...

తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డీలు రేపు నిరసన దీక్షలకు దిగుతుండటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు
X

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డీలు రేపు నిరసన దీక్షలకు దిగుతుండటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వీరి దీక్షకు ఎటువంటి అనుమతులు లేవన్న పోలీసులు..తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ విధించారు. గుంపులుగా ఉండవద్దని, సభలు, సమావేశాలకు నిర్వహించవద్దని హెచ్చరికలు జారీచేశారు.దీనిలో భాగంగా 3వందల మంది స్పెషల్ పార్టీ పోలీసులు కవాత్తునిర్వహించారు. పట్టణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు

Next Story