అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఇంచ్‌ కూడా కదిలించలేదు : పత్తిపాటి

అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఇంచ్‌ కూడా కదిలించలేదు : పత్తిపాటి

అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అనేది జరగలేదన్నారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. తనకు రాజధాని ప్రాంతంలో వేల ఎకరాల భూములు ఉన్నాయని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనకెవరూ రాజధానిలో బినామీలు లేరన్నారు. అమరావతిని ఈ ప్రభుత్వం ఇంచు కూడా కదిలించలేదంటున్నారు పత్తిపాటి పుల్లారావు.

Tags

Read MoreRead Less
Next Story