అరెస్ట్‌ చేయించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు : రఘురామకృష్ణరాజు

అరెస్ట్‌ చేయించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు : రఘురామకృష్ణరాజు

న్యాయానికే సంకెళ్లు వేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. అరెస్ట్‌ చేయించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తన సెక్యూరిటీని క్యాన్సిల్‌ చేయించడానికి కొందరు వైసీపీ పెద్దలు కేంద్రానికి లేఖలు రాశారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి గాలికొదిలేసి.. ఇలా పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. ఆ చెద పురుగుల పీడ త్వరలోనే వదులుతుందన్నారు రఘురామకృష్ణరాజు.


Tags

Next Story