జగన్ సర్కార్ ప్రతిసారి కోర్టు చేత చెప్పించుకోవడమేనా : రఘురామకృష్ణరాజు

జగన్ సర్కార్ ప్రతిసారి కోర్టు చేత చెప్పించుకోవడమేనా : రఘురామకృష్ణరాజు
X

అన్నింట్లో జగన్ ప్రభుత్వానికి కోర్టుల్లో చెంపదెబ్బలు ఎదురవుతున్నా.. బుద్ధి మాత్రం రావడం లేదన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. గౌరవమర్యాదలు పొందడానికి స్వరూపానందకు అన్ని అర్హతలు ఉన్నా.. ఆయన పేరుతో పూజలు నిర్వహించాలని ఆదేశించే హక్కు మాత్రం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రతిసారి కోర్టు చేత చెప్పించుకోవడమేనా అని ఎద్దేవా చేశారు. అసలా స్వామీజీకి ఇలాంటి చీప్ పబ్లిసిటీ అవసరమా అని నిలదీశారు ఎంపీ రఘురామకృష్ణ రాజు.


Tags

Next Story