12 Feb 2021 3:19 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / అరకు: లోయలో పడ్డ బస్సు...

అరకు: లోయలో పడ్డ బస్సు .. 8 మంది మృతి!

అరకు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం డముకు సమీపంలో శుక్రవారం రాత్రి ఓ టూరిస్ట్‌ బస్సు లోయలోకి దూసుకెళ్లింది..

అరకు: లోయలో పడ్డ బస్సు .. 8 మంది మృతి!
X

అరకు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం డముకు సమీపంలో శుక్రవారం రాత్రి ఓ టూరిస్ట్‌ బస్సు లోయలోకి దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, పలువురుకి గాయలయయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ విషయం తెలియగానే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 108సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు. కాగా బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నట్టుగా సమాచారం. మృతులంతా హైదరాబాదు వాసులుగా గుర్తించారు.

Next Story