తిరుపతిలో శాడిస్ట్ భర్త అరాచకం.. కాల్ గర్ల్ అంటూ..

తిరుపతిలో శాడిస్ట్ భర్త అరాచకం.. కాల్ గర్ల్ అంటూ..
ఈ క్రమంలో భార్యను తీవ్రంగా కొట్టి.. కాల్ గర్ల్ అంటూ ఆమె నగ్నఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు.

చిత్తూరు జిల్లా తిరుపతిలో శాడిస్ట్ భర్త అరాచకం వెలుగులోకి వచ్చింది. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రేవంత్ కుమార్ నాలుగు నెలల క్రితం నిరోష అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నిరోజులుగా పుట్టింటికి వెళ్లి కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యను తీవ్రంగా కొట్టి.. కాల్ గర్ల్ అంటూ ఆమె నగ్నఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. దీంతో భర్త రేవంత్ ఇంటి ముందు భార్య, ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story