సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం : అమరావతి జేఏసీ బృందం

X
నంద్యాలలోని అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను అమరావతి జేఏసీ బృందం పరామర్శించింది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని.. ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే ఈ కేసును సీబీకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
