తిరుపతి సమీపంలోని సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు

తిరుపతి సమీపంలోని సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు
ఏపీలో హిందూ సమాజంపై దాడుల అంశాన్ని స్వాములు, పీఠాధిపతులు చర్చించారు.

సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు.. తిరుపతికి 56 కి.మీ.ల దూరంలోని పోన్పాడి గ్రామంలో జరిగింది. సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మతశాఖలు, సంప్రదాయాలకు ప్రాతినిథ్యం వహించే పలువురు ధర్మాచార్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఏపీలో హిందూ సమాజంపై దాడుల అంశాన్ని స్వాములు, పీఠాధిపతులు చర్చించారు..హిందూ సమాజాన్ని , హిందూ మతాన్ని , హిందూ మత వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసేలా పరిస్థితి విషమిస్తున్న తరుణంలో ఐక్య కార్యాచరణకుకు పటిష్ఠ వేదికను రూపొందించేందుకు ఈ సదస్సు నాంది పలికింది. తొలి సమావేశానికి ప్రసిద్ధ పీఠాధిపతులంతా హాజరయ్యారు.Tags

Next Story