ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం మరోసారి వాయిదా

X
By - Nagesh Swarna |29 Sept 2020 4:30 PM IST
ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం మరోసారి వాయిదా పడింది. నవంబరు 2 వరకు స్కూళ్లు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముందు అక్టోబరు 5న స్కూళ్లు తెరవాలని భావించిన ప్రభుత్వం... కరోనా కేసులు అధికమవుతుండటంతో ఆ ప్రయాత్నాలు విరమించుకుంది. నవంబరు 2 వరకు స్కూళ్లు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక అక్టోబరు 5న విద్యార్థులకు జగనన్న కిట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com