Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏకగ్రీవాలకు ఎన్నికల...

ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం వ్యతిరేకం కాదు : నిమ్మగడ్డ

త ఎన్నికల్లో 7శాతం మాత్రమే జిల్లాలో ఏకగ్రీవాలు జరిగాయన్నారు నిమ్మగడ్డ.

ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం వ్యతిరేకం కాదు : నిమ్మగడ్డ
X

తూర్పు గోదావరి జిల్లా అధికారులతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలింగ్ శాతం పెంచాలని అధికారులకు సూచించారు.

గత ఎన్నికల్లో 7శాతం మాత్రమే జిల్లాలో ఏకగ్రీవాలు జరిగాయన్నారు నిమ్మగడ్డ. ఎన్నికలపై ప్రజలకు నమ్మకం కలిగిందని.. ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం వ్యతిరేకం కాదన్నారు నిమ్మగడ్డ రమేష్. గొల్లలగుంట ఘటనను రాజకీయ కోణంలో కాకుండా, మానవీయ కోణంలో చూడాలని.. దీనిపై విచారణ జరుగుతుందని తెలిపారు.


Next Story