14 Feb 2021 8:15 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / శ్రీవారిని...

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

ఉదయం విఐపి దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
X

తిరుమల శ్రీవారిని ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. స్వామివారిదర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు రమేష్ కుమార్ కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించారు. పట్టువస్త్రాలతో సత్కరించారు.

Next Story