సీఎం జగన్ తో శైలజానాథ్‌ బృందం భేటీ

సీఎం జగన్ తో శైలజానాథ్‌ బృందం భేటీ
X

అమరావతి ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్‌ తన గళం వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని విషయంపై సీఎం జగన్‌తో చర్చించాలని డిసైడైంది. ఇవాళ ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్‌ నేతలతో కలిసి మంగళగిరి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి అమరావతి పరిరక్షణ కాంగ్రెస్‌ కమిటీ సభ్యులతో కలిసి సీఎం జగన్‌ను కలవనున్నారు.

Tags

Next Story