23 Sep 2020 12:40 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / కొడాలి నానిని వెంటనే...

కొడాలి నానిని వెంటనే మంత్రి పదవినుంచి తొలగించాలి : శాంతారెడ్డి

కొడాలి నానిని వెంటనే మంత్రి పదవినుంచి తొలగించాలి : శాంతారెడ్డి
X

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధానిని విమర్శించే అర్హత నానికి ఉందా అని ప్రశ్నించారు. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. కొడాలి నానిని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.



Next Story