లోకేష్ యాత్రతో రైతుల్లో నూతనోత్సాహం

లోకేష్ యాత్రతో రైతుల్లో నూతనోత్సాహం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీతో రైతుల్లో నూతనోత్సాహం కనిపించిందన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాయుడుపల్లెలో యువగళం పాదయాత్రలో భాగంగా రైతులతో ముఖాముఖి నిర్వహించామన్నారు. దీనికి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సోమశిల హైలెవల్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని.. గత టీడీపీ హయాంలో రైతులకిచ్చిన సబ్సీడీలని కొనసాగిస్తామన్నారని చెప్పారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారంటున్నారు సోమిరెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story