వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన ఏపీస్పీకర్ తమ్మినేని..!

వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన ఏపీస్పీకర్ తమ్మినేని..!
X
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిశ యాప్‌ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మహిళల మానాన్ని అపహరించిన వారు భూమి మీద ఉండటానికి వీళ్లేదన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు ఎక్కడో ఒక దగ్గర పుల్ స్టాప్ పెట్టాలన్నారు. న్యాయం జరుగదని భావించినప్పుడు.. అవుట్ రైట్ లా అన్నట్లుకాకుండా.. అవుట్ ఆఫ్ ది లా నుంచి బయటకు వచ్చి న్యాయం చేయాలని పోలీసులకు సూచించారు. సమాజానికి రక్షణగా ఉండాల్సిన మగాడు మృగంలా మారితే అలాంటివారిని క్షమించకూడదన్నారు.

Tags

Next Story