దళితులపై జగన్‌ సర్కారు దమనకాండ : శ్రవణ్‌ కుమార్

దళితులపై జగన్‌ సర్కారు దమనకాండ : శ్రవణ్‌ కుమార్

దళితులపై జగన్‌ సర్కారు దమనకాండకు పాల్పడుతోందని జైభీమ్‌ ఆక్సిస్‌ జస్టిస్‌ వ్యవస్థాపకుడు, న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ మండిపడ్డారు. ‌రాష్ట్రంలో నిత్యం దళితులపై ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతున్నాయని అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అంబేడ్కర్‌కు నివాళులర్పించే హక్కు, అధికారం జగన్‌కు లేదన్నారు శ్రావణ్‌ కుమార్‌.

Tags

Read MoreRead Less
Next Story