శ్రీకాకుళంలో గంజాయి కలకలం

శ్రీకాకుళంలో గంజాయి కలకలం
X
శ్రీకాకుళంలో గంజాయి కలకలం రేపింది. స్థానిక డై అంట్‌ నైట్‌ జంక్షన్‌లో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తుండగా వారిని చూసి ఓ కుటుం

శ్రీకాకుళంలో గంజాయి కలకలం రేపింది. స్థానిక డై అంట్‌ నైట్‌ జంక్షన్‌లో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తుండగా వారిని చూసి ఓ కుటుంబం పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే వారిని వెంబడించి పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద నున్న మూడు బ్యాగుల్లో 30 కేజీల గంజాయి పట్టుబడింది. ఒడిస్సా నుంచి విజయవాడకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Tags

Next Story