Supreme Court: టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసు.. సుప్రీంలో విచారణ

Supreme Court: టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసు.. సుప్రీంలో విచారణ
X
నారాయణ పిటీషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కల్పించింది

టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి నారాయణ పిటీషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించేందుకు నారాయణకు అవకాశం కల్పించింది. అయితే వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించొచ్చని తెలిపింది. ఇక అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని స్పష్టం చేసింది. ఇక సెషన్స్ కోర్టులో విచారణ చేపట్టాలని ఆదేశించిన కోర్టు.. మెరిట్ ఆధారంగానే విచారణ కొసాగించాలని స్పష్టం చేసింది.

Tags

Next Story