AP: జీవో1 పై సుప్రీంలో పిటీషన్..ఈ నెల 24న విచారణ
By - Subba Reddy |17 April 2023 7:45 AM GMT
రాజకీయ పార్టీల ర్యాలీలను నిషేదిస్తూ జీవో 1 ను జారీ చేసిన సర్కార్.జీవో 1 ను ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు సీపీఐ రామకృష్ణ
జగన్ సర్కార్ తెచ్చిన జీవో1 పై సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు అయింది. పిటీషన్ పై ఈ నెల 24న విచారణకు స్వీకరించింది CJI చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం. ఏపీలో రాజకీయ పార్టీల ర్యాలీలను నిషేదిస్తూ జీవో 1 ను జారీ చేసింది జగన్ సర్కార్. అయితే జీవో 1 ను ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు సీపీఐ నేత రామకృష్ణ. ఆయన పిటీషన్ ను విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది ఏపీ హైకోర్టు ధన్మాసనం. అయితే తీర్పు జాప్యం అవుతున్న నేపధ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు పిటీషనర్లు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com