ఏపీలో.. నా ఇల్లు - నా సొంతం, నా ఇంటి స్థలం - నాకు ఇవ్వాలన్న నినాదంతో టీడీపీ ఆందోళనలు

X
ఏపీలో... నా ఇల్లు - నా సొంతం, నా ఇంటి స్థలం - నాకు ఇవ్వాలన్న నినాదంతో.... టీడీపీ ఆందోళనలు చేస్తోంది. ఇవాల్టి నుంచి నాలుగు రోజులు పాటు ఏపీ వ్యాప్తంగా నిరసలు చేపట్టింది. కట్టిన ఇళ్లను పేదలకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. రేపు ఇళ్ల లబ్ధిదారులతో టీడీపీ నేతలు భేటీలు నిర్వహిస్తారు. 7న ఇళ్ల లబ్ధిదారులతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. 8న నియోజకవర్గాల్లో ప్రెస్‌మీట్‌లకు టిడీపీ పిలుపునిచ్చింది. ఇళ్ల స్థలాల భూసేకరణలో వైసీపీ స్కాంలు, స్థలాల కేటాయింపులో వైసీపీ అక్రమ వసూళ్లు, హౌసింగ్ బిల్లుల పెండింగ్‌పై టీడీపీ ధ్వజమెత్తుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
