మతిలేని ప్రభుత్వమని హైకోర్టు చెప్పినా.. ఏపీ సర్కార్‌కు పట్టదా? : బోండా ఉమా

వైసీపీ ప్రభుత్వం సైకోయిజంతో ముందుకెళ్తోందని విమర్శించారు టీడీపీ నేత బోండా ఉమా. మతిలేని ప్రభుత్వమని హైకోర్టు చెప్పినా.. ఏపీ సర్కార్‌కు పట్టదా అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని.. అక్కడున్నన్యాయస్థానాలు ఈ విధంగా విమర్శించలేదన్నారు. చట్టాలను గౌరవించాలని చెప్పినా వారిపైనే.. జగన్ పెంపుడు కుక్కలు దాడికి దిగుతున్నాయని మండిపడ్డారు బోండా ఉమా.

Tags

Next Story