Bonda Uma : ఒక రాజధాని కట్టలేని జగన్‌.. 3 రాజధానులు ఎలా కడతారు : బోండా ఉమ

Bonda Uma : ఒక రాజధాని కట్టలేని జగన్‌.. 3 రాజధానులు ఎలా కడతారు : బోండా ఉమ
X
Bonda Uma : అభివృద్ధి వికేంద్రీకరణ అంటే వైసీపీ మంత్రులకు అర్థమే తెలియదన్నారు

Bonda Uma : ఒక రాజధాని కట్టలేని జగన్‌ 3 రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే వైసీపీ మంత్రులకు అర్థమే తెలియదన్నారు. పంచ భూతాలను వైసీపీ నేతలు మింగేశారని విమర్శించారు. టీడీపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని బోండా ఉమ తెలిపారు.

Tags

Next Story